Trump's message:మేము మిమ్మల్ని తీసుకొస్తాం..వ్యోమగాములకు ట్రంప్ సందేశం..! 1 y ago
వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయారు. వారికి భరోసా కల్పించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 'మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం.. తీసుకెళ్లడానికి వస్తున్నాం. అసమర్థ అధ్యక్షుడి బైడెన్ పాలన కారణంగానే ఇంత కాలం మీరు చిక్కుకుపోయారు. ఇక అలా జరగనినవ్వను.' అని చెప్పారు. వ్యోమగాములను సురక్షితంగా భూమి పైకి తీసుకొచ్చే బాధ్యతను ఎలాన్ మస్క్ కి అప్పగించానని ట్రంప్ చెప్పారు.